India vs Australia 2019 : Sanjay Manjrekar Disappointed With Vjay Shankar,Rishabh Pant | Oneindia

2019-03-14 176

Former India cricketer Sanjay Manjrekar reckoned that the middle-order is the ‘Achilles Heels’ of the Indian team after Australia beat the Men in Blue 3-2 in the recently concluded ODI series. India lost three matches on the trot after winning the first two games
#indiavsaustralia5thodi
#australiainindia2019
#sanjaymanjreker
#vijayshanker
#india
#odi
#cricket
#viratkohli
#kawaja
#rishabhpant

ఆస్ట్రేలియాతో బుధవారం ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో భారత యువ క్రికెటర్లు రిషభ్‌ పంత్‌, విజయ్‌ శంకర్‌లు చాలా నిరాశపరిచారని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. వరల్డ్‌కప్ ముంగిట సత్తా నిరూపించుకునే అవకాశం లభించినా ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారని విమర్శించాడు.విజయ్ శంకర్ ఒక వన్డే మినహా బౌలింగ్, బ్యాటింగ్‌లో తేలిపోగా.. చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్‌గా ధోని స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ అనవసర తప్పిదాలతో భారత ఓటమికే కారణమయ్యాడు. వీరిద్దరూ ఘోరంగా వైఫల్యం కారణంగానే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోల్పోయింది.